ఉస్మానియా యూనివర్శిటీలో పీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.