: భీమిలి వద్ద ముందుకు వచ్చిన సముద్రం


విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మందమారిపేట వద్ద సముద్రం రెండు మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News