: తూర్పు నావికాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ సోని


ఇండియన్ నేవీలో అత్యంత కీలకమైన తూర్పు నావికాదళ ప్రధాన అధికారిగా వైస్ అడ్మిరల్ సతీశ్ సోని ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో పనిచేసిన వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2012 నుంచి సోని దక్షిణ నౌకాదళాధిపతిగా పనిచేశారు. ఇప్పటిదాకా ఇండియన్ నేవీలో ఆయన పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News