: కిడ్నాప్ నకు గురైన వ్యాపారి హత్య
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కిడ్నాప్ నకు గురైన ఫైనాన్స్ వ్యాపారి సుబ్బారావు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారిని ఆదివారం నాడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.