: విశాఖ ఉక్కు కర్మగారం ఎస్ఎంఎస్-2 విభాగంలో ప్రమాదం


విశాఖ ఉక్కు కర్మగారం ఎస్ఎంఎస్-2 విభాగంలో ప్రమాదం సంభవించింది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీకేజీతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిద్దరూ సీమాడ్ ప్రైవేట్ కంపెనీకి చెందిన అనిష్, రజనీష్ అనే ఇంజనీర్లుగా గుర్తించారు. కాగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News