: జగన్ భూకబ్జాలపై దృష్టి పెడతాం: హోం మంత్రి చినరాజప్ప


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్ చేసిన భూకబ్జాలపై దృష్టి పెడతామని... బాధితులకు అండగా నిలుస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలను బట్టి దీన్ని నిర్ధారించుకోవచ్చు. విశాఖలో ఈ రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలిపారు.

  • Loading...

More Telugu News