: మంచిర్యాల వెళ్లే రైలులో దోపిడీ
సికింద్రాబాద్ - మంచిర్యాల రైలులో ఈ తెల్లవారు జామున దోపిడీ జరిగింది. వరంగల్ సమీపంలో దొంగలు రెండు బోగీల్లోకి చొరబడి సుమారు 30 తులాల బంగారం ఆభరణాలను మహిళల నుంచి లాక్కుని పరారయ్యారు. దీనిపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.