: మోడీకి అచ్చమైన శాకాహార వంటలు


భూటాన్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీకి అక్కడి ప్రభుత్వం అచ్చమైన శాకాహార వంటను ఏర్పాటు చేసింది. మోడీ శాకాహారి అన్న విషయం తెలిసిందే. భూటాన్ పర్యటన సందర్భంగా హోటల్ తాజ్ తాషిలో మోడీ బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గుజరాతీ వంటకాలతోపాటు, భిన్న రకాల శాకాహార పదార్థాలను వడ్డించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హోటల్ కు వెళ్లే దారిలోనూ 'మా సన్నిహిత మిత్రుడు, భారత ప్రధాని మోడీకి స్వాగతం' అంటూ ఆహ్వానాలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News