: జగన్ అక్రమాస్తుల కేసు వచ్చే నెలకు వాయిదా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ జులై 21కి వాయిదా పడింది. జగన్ సహా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఆడిటర్ విజయసాయి రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.