: ఫీజు రీయింబర్స్ మెంటుపై రేపు అఖిలపక్ష భేటీ


ఫీజు రీయింబర్స్ మెంటుపై రేపు (సోమవారం) అఖిల పక్ష సమావేశం జరుగనుంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అఖిల పక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సమావేశానికి సంబంధించి ఆహ్వానాన్ని పంపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలుపైనే ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది.

  • Loading...

More Telugu News