: రేపు కుప్పం వెళ్లనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం తన నియోజకవర్గమైన కుప్పం వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఆయన తిరిగి హైదారాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News