: కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న వైకాపా సమీక్షలు


కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ప్రస్తుతం పామర్రు, గుడివాడ నియోజకవర్గాల నేతలతో జగన్ సమీక్షిస్తున్నారు. అనంతరం అవనిగడ్డ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారు.

  • Loading...

More Telugu News