: ప్రారంభమైన భారత్, బంగ్లాదేశ్ తొలి వన్డే


భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. మూడు వన్డేల సిరీస్ కు సురేష్ రైనా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మిర్పూర్ లో జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు ముగిసే సరికి... బంగ్లా ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ డకౌట్ అయ్యాడు.

  • Loading...

More Telugu News