ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులు ఈ రోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్థిక మంత్రి యనమల, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు.