: టీవీ9 కార్యాలయం ముందు టీ కేబుల్ అసోసియేషన్ ధర్నా
హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఉన్న టీవీ9 ఆఫీసు ముందు తెలంగాణ కేబుల్ అసోసియేషన్ నాయకులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజలు, నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీవీ9 యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.