: షర్మిలకు అండగా ఉంటాం: బుట్టా, కొత్తపల్లి
మహిళలను ప్రోత్సహించాలే కాని... వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా ప్రవర్తించరాదని వైఎస్సార్సీపీ మహిళా ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత అన్నారు. వైఎస్ షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తాము షర్మిలకు అండగా ఉంటామని చెప్పారు.