: బియాస్ నది ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ ను నిలదీసిన తల్లిదండ్రులు


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది ఘటనపై హైదరాబాదు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ప్రిన్సిపల్ ను మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. అనుభవంలేని టూరిస్ట్ ఆపరేటర్ ను తమ పిల్లల వెంట పంపారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అపరేటర్ పై దాడి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని సర్ది చెప్పారు.

  • Loading...

More Telugu News