: దక్షిణ కొరియాపై నెగ్గిన భారత హాకీ జట్టు 14-06-2014 Sat 15:30 | నెదర్లాండ్ లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ పోటీల్లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ లో భారత హాకీ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాష్ దీప్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.