: ఆంధ్రా మీడియాకు బుద్ధి చెప్తాం: తెలంగాణ ఎంఎస్ వో లు


తెలంగాణ శాసనసభను, ప్రజాప్రతినిధులను, సమాజాన్ని కించపరుస్తున్న ఆంధ్రా మీడియాకు బుద్ధి చెబుతామని టీ.ఎంఎస్ వో ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. త్వరలోనే దీనిపై చర్చించి, కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News