: కరెంటు కోతలకు, చార్జీలకు విరుగుడు ‘గురుత్వాకర్షణ దీపం’


సౌరవిద్యుత్తు, పవన విద్యుత్తు లాగానే ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పాదన వనరు ఆశాజనకంగా కనిపిస్తోంది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని ఇది కాంతివంతం చేయగలదనే ఆశపొడసూపుతోంది. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా రూపొందించిన సరళమైన డిజైనుగల లైటు ఇది. నిర్వహణ వ్యయం కూడా ఇందులో శూన్యం. ఈ గురుత్వాకర్షణ దీపం యొక్క లక్ష్యం.. ప్రమాదాలకు కారణం కాగల కిరోసిన్ లాంతర్లు వంటి దీపాలను తుడిచిపెట్టేయడమే. మరికొన్ని వారాల పరిశోధన తర్వాత... ఈ గురుత్వాకర్షణ దీపం మార్కెట్లోకి వస్తుంది. స్పందన బాగుంటే ఉత్పాదన పెంచుతారు.

  • Loading...

More Telugu News