తెలంగాణ ప్రజాప్రతినిధులను టీవీ9 కించపరిచిందని తెలంగాణ అడ్వొకేట్లు మండిపడ్డారు. టీవీ9 ఆఫీస్ ముందు బైఠాయించి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. టీవీ9 సీఈవో రవిప్రకాష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.