: ఏపీకు ప్రత్యేక హోదా కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం: నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చైన్నైలో చెప్పారు. అర్హత హోదా సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా అర్హత లేదంటూ నిన్న (శుక్రవారం) ప్రణాళిక సంఘం ప్రకటించిన నేపథ్యంలో పలువురు దీనిపై స్పందిస్తున్నారు.