: భద్రాద్రి రామయ్య సన్నిధిలో అర్చకులు, సాధువుల మధ్య ఘర్షణ


ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆలయంలో శ్రీమన్నారాయణ పదం వాడవద్దంటూ సాధువులు అభ్యంతరం తెలుపుతూ స్వామివారి నిత్య కల్యాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆలయ అర్చకులు, సాధువుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News