: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి విశాఖలో ఘన సన్మానం


తొలిసారి విశాఖ వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, పూలబొకేలు అందించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అటు తెలుగుదేశం నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకయ్యను సన్మానించారు.

  • Loading...

More Telugu News