: ఆదాయ పన్ను పరిమితి పెరగనుందా?


ఆదాయ పన్ను పరిమితి పెంపు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. తద్వారా ఉద్యోగులకు ఊరటనిచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపన్ను పరిమితిని రూ. 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News