: ఆర్థిక, నీటిపారుదల శాఖలకు సలహాదారుల నియామకం


ఆర్థిక, నీటిపారుదల శాఖలకు సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ సలహాదారుగా పీఎస్ రావు, నీటిపారుదల శాఖ సలహాదారుగా ప్రదీప్ కుమార్ అగర్వాల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

  • Loading...

More Telugu News