: 84 ఏళ్ల క్లింట్ ఈస్ట్ వుడ్ డేటింగ్


హాలీవుడ్ లో డేటింగ్ సర్వసాధారణం. కాకపోతే 84 ఏళ్ల వయసులో డేటింగ్ అంటే కాస్త అసక్తి కలుగుతుంది. హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్ వుడ్ ఓ హోటల్ ఉద్యోగితో డేటింగ్ చేస్తూ మీడియా కంటబడ్డాడు. 17 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన ఈస్ట్ వుడ్, డైనా రూయిజ్ 2013 అక్టోబర్ లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తర్వాత క్లింట్ ఈస్ట్ వుడ్ కాలిఫోర్నియాలోని ఓ హోటల్ ఉద్యోగిని సాండెరాతో డేటింగ్ ప్రారంభించాడు. సాండెరా, ఈస్ట్ వుడ్ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ మీడియా కంటబడ్డారు.

  • Loading...

More Telugu News