: సిమెంట్ ధరలను నియంత్రించలేం: కేసీఆర్
అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న సిమెంట్ ధరలపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ఈ విషయాన్ని టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి లేవనెత్తారు. దీనికి సమాధానంగా... సిమెంట్ ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.