తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఇవాళ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు సమాధానమిస్తూ సభలో మాట్లాడారు.