: షరీఫ్ లేఖకు మోడీ బదులు


భారత్ తో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాసిన లేఖకు... ప్రధాని మోడీ బదులిచ్చారు. తాను సైతం పాకిస్థాన్ తో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నానని తెలిపారు. మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ను ఆహ్వానించడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకునే దిశగా తొలి అడుగు పడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News