: యుద్ధ నౌకలో విహరించనున్న మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ రేపు యుద్ధ నౌకలో విహరించనున్నారు. విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను గోవా తీరంలో జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మోడీ హెలికాప్టర్ ద్వారా విక్రమాదిత్య నౌకపై దిగి సాగర జలాల్లో కొంతసేపు ప్రయాణించనున్నారు. నౌకలోని అధికారులు, సిబ్బందితోనూ సంభాషిస్తారు. 15వేల కోట్ల రూపాయలతో ఈ నౌకను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది.

  • Loading...

More Telugu News