: ఇరు రాష్టాల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమీక్ష
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పర్యాటక శాఖ అధికారులతో కేంద్ర టూరిజం శాఖ మంత్రి శ్రీపతినాయక్ సమావేశమయ్యారు. హైదరాబాదులో జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.