: 'ఉక్కు మహిళ' మృతికి ప్రధాని సంతాపం


బ్రిటీష్ ఉక్కు మహిళ, మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ మృతి పట్ల భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. భారత ప్రజల తరుపున బ్రిటన్ వాసులకు, థాచర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. బ్రిటీష్ రాజకీయాల్లో థాచర్ ను ప్రబల శక్తిగా పేర్కొంటూ, ఆమె సారథ్యంలో బ్రిటన్ అభివృద్ధి దిశగా దూసుకెళ్ళిందని ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ రాజకీయాలపై ఆమె ప్రభావం ఎనలేనిదని మన్మోహన్ అన్నారు.

  • Loading...

More Telugu News