కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ ఎన్.డి.ఎస్.ఎల్ ఫ్యాక్టరీని చెరకు రైతులు ముట్టడించారు. రైతులకు బకాయి పడిన రూ.14.50 కోట్లు వెంటనే చెల్లించాలని ధర్నా చేయడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.