: పాకిస్థాన్ లో భూకంపం 13-06-2014 Fri 12:34 | పాకిస్థాన్ లోని కుజుదార్ సమీపంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. దీని కారణంగా సంభవించిన నష్టంపై సమాచారం అందాల్సి ఉంది.