: మరోసారి వంకర బుద్ధిని చాటుకున్న పాక్ సైన్యం... భారత సైనికుడి మృతి


పాకిస్తాన్ సైన్యం తన కుక్క తోక వంకర బుద్ధిని మరోసారి చాటుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోని బాలాకోట్ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను మృతి చెందాడు. మరో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో, తారాకుండి సమీపంలో కూడా భారత జవాన్లపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు.

  • Loading...

More Telugu News