: ఉత్తరప్రదేశ్ లో మహిళలపై కొనసాగుతున్న అత్యాచార పర్వం
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా కుషీనగర్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం బాధితురాలిని సమీపంలోని కాలువలోకి విసిరేశారు.