: దారిలో వాస్తుదోషముందని కేసీఆర్ కాన్వాయ్ రూట్ మార్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి వస్తున్న దారిలో వాస్తు దోషముందని ఆయన కాన్వాయ్ రూట్ మార్చేందుకు అధికారులు నిర్ణయించారు. కేసీఆర్ కార్యాలయం ఉన్న 'సీ' బ్లాక్ కు వెళ్లే దారికి వాస్తు దోషముందని, రాకపోకల దారి మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో కేసీఆర్ వెళ్లి వచ్చే దారి మార్పు ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు.