: తునిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు


తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈ వేసవికాలంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తునిలో ఇవాళ గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఎండకు తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత మూడు రోజుల నుంచి తునిలో ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ వస్తోంది.

  • Loading...

More Telugu News