: బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ కన్నుమూత


బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ గుండెపోటుతో మరణించారు. కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని అధికార ప్రతినిధి లార్డ్ బెల్ తెలిపారు. 87 సంవత్సరాల మార్గరెట్ ఎన్నికల్లో మూడుసార్లు విజయం సాధించారు. 'బ్రిటన్ ఉక్కు మహిళ'గా పేరుపొందిన థాచర్ 1979 నుంచి 1990 వరకు దీర్ఘకాలం పాటు ప్రధానిగా బ్రిటన్ ను పాలించారు.

  • Loading...

More Telugu News