: కుర్చీ కోసమే కళంకితులకు అండ: టీఆర్ఎస్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకే కళంకిత మంత్రులను వెనకేసుకు వస్తున్నారని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ ఆరోపించారు. అందులో భాగంగానే మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకుండా ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కళంకిత మంత్రుల వ్యవహారంపై సీబీఐ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని శ్రవణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News