: తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదం


తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర మండలిని తెలుగు చిత్ర పరిశ్రమగా మార్చటానికి వీల్లేదని, తెలంగాణ, ఏపీ ఫిల్మ్ ఛాంబర్లు ఉండాల్సిందేనని, ప్రస్తుతం ఉన్న ఛాంబర్ లో సగ భాగం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కు కేటాయించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News