: టీ.శాసనమండలి రేపటికి వాయిదా


తెలంగాణ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. ఈ రోజు స్వపక్ష, విపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత చివరగా ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ విద్యాసాగర్ రావు ప్రకటించారు.

  • Loading...

More Telugu News