: ఫోర్బ్స్ జాబితాకెక్కిన ధోనీ


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ మరో ఘనత సాధించాడు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా ఫోర్బ్స్ పత్రిక జాబితాకెక్కాడు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆదాయాన్ని గడిస్తున్న 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడు ధోనీయే. 174 కోట్ల రూపాయల ఆదాయం, మరో 150 కోట్ల రూపాయల మొత్తానికి సరిపడా ఒప్పందాలతో ధోనీ ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. ధోనీ జీతం, గెలుచుకున్న బహుమతుల విలువ మొత్తం జూన్ నాటికి 232 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News