: అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించుకున్న గవర్నర్
అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని గవర్నర్ నరసింహన్ సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు హిందూపురం వచ్చిన గవర్నర్ కు ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు.