: పోలీసుల అదుపులో చిన్నారుల దొంగ
చిన్నారులను అపహరించి, విక్రయించే ఓ కిలాడి మహిళను నల్గొండ జిల్లా ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె వద్ద ఉన్న ఐదుగురు చిన్నారులను రక్షించారు. హైదరాబాదులో పిల్లలను ఎత్తుకెళ్లి ఇతర ప్రాంతాల్లో ఈమె విక్రయిస్తుంటుంది. ఈమె హైదరాబాదులోని మియాపూర్ వాసి అని పోలీసులు వెల్లడించారు.