: రాష్ట్రాభివృద్ధి కోసం సింహాచలం ఆలయ ఉద్యోగుల విరాళం
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి కోసం ఆలయ ఉద్యోగులు, ఈవో విరాళాలు అందజేశారు. ఉద్యోగులు అంతా కలిపి రూ.3.09 లక్షలు ఇవ్వగా, ఈవో వ్యక్తిగతంగా రూ.50వేల విరాళం అందజేశారు.