: సింహాచలం నృసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు


సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి ఏయూ పాలకమండలి సమావేశ మందిరం వద్దకు బాబు చేరుకుని సమావేశంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News