: దాడి వీరభద్రరావు టీడీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తాం: అయ్యన్నపాత్రుడు


దాడి వీరభద్రరావు టీడీపీ కుటుంబంలోని సభ్యుడేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దాడి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. దాడి వీరభద్రరావు ఇవాళ సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News