: ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తా: దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు


ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పేరును చంద్రబాబు ప్రతిపాదించిన అనంతరం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. అర్చకుల బాగోగులను చూస్తానని మాణిక్యాలరావు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News